Mangalagiri AIIMS: కృష్ణాజలాలతో మంగళగిరి ఎయిమ్స్‌కు తీరనున్న మంచి నీటికష్టాలు… ఐదేళ్లుగా తీవ్ర నీటి ఎద్దడి

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 05 Dec 202411:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Mangalagiri AIIMS: కృష్ణాజలాలతో మంగళగిరి ఎయిమ్స్‌కు తీరనున్న మంచి నీటికష్టాలు… ఐదేళ్లుగా తీవ్ర నీటి ఎద్దడి

  • Mangalagiri AIIMS: విభజన హామీల్లో భాగంగా మంగిళగిరిలో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌కు ఐదేళ్లుగా తాగునీటి కష్టాలు ఎదుర్కొంటోంది.  ఎన్డీఏ ప్రభుత్వం కృష్ణా నది నుంచి నేరుగా పైప్‌లైన్ల నిర్మాణం చేపట్టడంతో త్వరలో నీటి కష్టాలు తీరనున్నాయి. 


పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Dec 202411:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Paddy Procurement: దళారుల్ని నమొద్దు.. 93 శాతం రైతులకు కొనుగోలు చేసిన 24గంటల్లోనే ధాన్యం డబ్బులు..

  • AP Paddy Procurement: ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు చేస్తున్నామని, ఇప్పటి వరకు పదిలక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగొలు చేసి చేసినట్టు మంత్రి నాదెండ్ల ప్రకటించారు.73373 59375 నెంబరుకు హాయ్‌ అని మెసేజీ  చేస్తే రైతు వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారు. 


పూర్తి స్టోరీ చదవండి

Thu, 05 Dec 202411:30 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Housing Projects: ఏపీలో ఇక అర్బ‌న్ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఆధ్వ‌ర్యంలో ఎంఐజీ,హెచ్ ఐజీ కాలనీల నిర్మాణం..

  • AP Housing Projects: ఆంధ్రప్రదేశ్‌లో మధ్య తరగతి, ఉన్నతాదాయ వర్గాల కోసం పట్టణాభిృద్ధి సంస్థల ఆధ్వర్యంలో  గృహ నిర్మాణం, లే ఔట్లను అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో భూముల్ని గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here