కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిమ్స్‌లో నీటి కష్టాలు తీర్చేలా పనులు చేపట్టారు. గుంటూరు ఛానల్,ఆత్మకూరు చెరువు నుంచి ఎయిమ్స్ వరకూ నీటిని సరఫరా చేసేందుకు పైప్ లైన్ల నిర్మాణం పూర్తి చేసింది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. పైప్ లైన్ల ద్వారా వచ్చిన నీటిని పూర్తిగా శుద్ది చేసి సరఫరా చేసేలా సంపులు,ఫిల్టర్ బెడ్ లు నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి.
Home Andhra Pradesh కృష్ణాజలాలతో మంగళగిరి ఎయిమ్స్‌కు తీరనున్న మంచి నీటికష్టాలు… ఐదేళ్లుగా తీవ్ర నీటి ఎద్దడి-after 5 years...