AP Paddy Procurement: ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు చేస్తున్నామని, ఇప్పటి వరకు పదిలక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగొలు చేసి చేసినట్టు మంత్రి నాదెండ్ల ప్రకటించారు.73373 59375 నెంబరుకు హాయ్ అని మెసేజీ చేస్తే రైతు వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారు.
Home Andhra Pradesh AP Paddy Procurement: దళారుల్ని నమొద్దు.. 93 శాతం రైతులకు కొనుగోలు చేసిన 24గంటల్లోనే ...