AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడుతాయని ఐఎండీ పేర్కొంది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here