Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి డిసెంబ‌ర్ 4 ఎపిసోడ్‌లో రాజ్‌లో మార్పు కోసం భ‌ర్త‌కు విడాకుల నోటీసులు పంపిస్తుంది అప‌ర్ణ‌. కానీ త‌ల్లి ప్లాన్‌ను తిప్పికొడ‌తాడు రాజ్‌. తండ్రికి పంపించిన విడాకుల‌ నోటీసు వెన‌క్కి తీసుకోకపోతే తాను కావ్య‌కు విడాకులు ఇస్తాన‌ని అప‌ర్ణ‌ను హెచ్చ‌రిస్తాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here