తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here