Gumasthan Review: మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ గుమస్తాన్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమల్ కే జాబీ దర్శకత్వం వహించిన సినిమాలో జైస్ జోష్, షాజు శ్రీధర్, బిబిన్ జార్జ్ కీలక పాత్రలు పోషించారు.
Home Entertainment Gumasthan Review: ఊహలకు అందని ట్విస్ట్‌లతో సాగే మలయాళం మర్డర్ మిస్టరీ మూవీ ఎలా ఉందంటే?