Guru Transit 2025:  గురు సంచారంలో మార్పు కారణంగా 2025 కొన్ని రాశుల వారికి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తలెత్తనున్నాయి.  వచ్చే ఏడాది మే నెలలో దేవగురువు  వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు.ఈ సమయంలో మూడు రాశుల వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవనున్నాయి.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here