KL Rahul: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు కేఎల్ రాహుల్ ఓ స్పష్టమైన సందేశాన్ని పంపించాడు. తాను ఏ స్థానంలో అయినా ఆడతాను కానీ.. తుది జట్టులోకి మాత్రం తీసుకోవాలని చెప్పడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here