Polavaram Dues: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పునరావాసం, పరిహారం, భూసేకరణల కోసం  ప్రభుత్వం రూ. 996 కోట్లను విడుదల చేసింది.  2026నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం  ప్రణాళికలు రూపొందించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here