పుష్ప సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మంధాన, ఫహద్ ఫాజిల్ ఓవర్‌నైట్ పాన్ ఇండియా స్టార్స్‌గా ఎదిగారు. 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ మూవీ విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప 2: ది రూల్’ డిసెంబరు 5 (గురువారం) థియేటర్లలోకి రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో సుమారు 12,500 థియేటరల్లో పుష్ప 2 రిలీజ్‌కాబోతోంది.
Home Entertainment Pushpa: పుష్ప మూవీని రిజెక్ట్ చేసిన స్టార్స్ ఎవరో తెలుసా? అల్లు అర్జున్, రష్మిక, ఫహద్...