సాంగ్స్ ప్లేస్మెంట్ కరెక్ట్ లేదు…
సినిమాలో సూసేకి, ఫీలింగ్స్ సాంగ్స్ ప్లేస్మెంట్ కరెక్ట్ లేదు. కావాలనే ఈ పాటల్ని కథలో ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ఎలివేషన్ సీన్స్ ఎక్కువైపోవడంతో సినిమా లెంగ్త్ పెరిగిన ఫీలింగ్ కలుగుతుంది. పుష్పరాజ్, భన్వర్‌సింగ్ ఒకరిపై మరొకరు వేసుకునే ఎత్తులు పై ఎత్తులు చాలా వరకు లాజిక్‌లెస్‌గా అనిపిస్తాయి. ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయలేకపోయాడు సుకుమార్. అర్ధాంతరంగా క్యారెక్టర్‌ను ముగించడం బాగాలేదు.