Suzuki Jimny Offroad Edition: సుజుకి జిమ్నీ ఆఫ్ రోడ్ ఎడిషన్ ను థాయిలాండ్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ మోటార్ షోలో మొట్టమొదటి సారి ఆవిష్కరించారు. ఈ ఆఫ్ రోడ్ ఎడిషన్ లో కొత్తగా ఎటువంటి యాంత్రిక మార్పులను పొందలేదు. మెకానికల్ గా ఇది స్టాండర్డ్ మోడల్ గానే ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here