Tirumala Dams: ఆంధ్రప్రదేశ్‌ను తరచూ పలకరిస్తున్న అల్పపీడనాలు, అకాల వర్షాలతో తిరుమల గిరుల్లోని జలాశయాలు నిండుకుండల్లా మారిపోయాయి. నిన్న మొన్నటి వరకు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఓ దశలో తిరుపతి నుంచి తిరుమలకు నీటిని కూడా తరలించాల్సి వస్తుందని భావించినా ఇప్పుడా అవసరం లేకుండా పోయింది.
Home Andhra Pradesh Tirumala Dams: రాయలసీమలో భారీ వర్షాలు… తిరుమలలో నిండుకుండల్లా జలాశయాలు.. 270రోజులకు సరిపడా నిల్వలు