తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Wed, 04 Dec 202401:08 AM IST
తెలంగాణ News Live: Kazipet Attack: కాజీపేటలో వృద్ధుడిపై కత్తితో దాడి.. వరుస ఘటనలతో వరంగల్ ట్రై సిటీలో కలకలం
- Kazipet Attack: వరంగల్ నగరంలో మరో దారుణం జరిగింది. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ వెలిగేటి రాజామోహన్ హత్య జరిగిన రోజే.. మరో వృద్ధుడిపై హత్యా ప్రయత్నం జరిగింది. దాదాపు 70 ఏళ్లున్న వృద్ధుడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో తీవ్రంగా దాడి చేయగా.. అడ్డుకోబోయిన అతడి కొడుకుపై కూడా దాడి చేశాడు.