ఏ జిల్లాలో కూడా రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధరలు లభించడం లేదని జగన్ ఆరోపించారు. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ చేసి, ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేసే వారని, ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర వచ్చేదని, గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా చెల్లించే వారిమని, జీఎల్టీ కింద ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు అదనంగా రూ.10 వేలు వచ్చే పరిస్థితి ఉండేదని ఇప్పుడు రైతులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కూడా అందడం లేదని జగన్ ఆరోపించారు.
Home Andhra Pradesh ఇక జనంలోకి జగన్.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ పోరుబాట, ఆందోళనలకు సిద్ధం…-ycp ready for...