ప్రస్తుతం ఏపీలో ఇంటింటి మ్యాపింగ్‌, జియోట్యాగింగ్‌ వంటివి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబాలను మ్యాపింగ్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల్లో లేని పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షనర్ల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here