Eight Special Trains: ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినట్టు రైల్వే విభాగం ప్రకటించింది. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, ఈస్ట్ కోస్ట్ రైల్వే ఎనిమిది ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.