టికెట్ల తనిఖీ కోసం ఒక్కసారిగా ప్రేక్షకుల్ని అనుమతించారని, కనీస భద్రతా ప్రమాణాల్ని పాటించలేదని థియేటర్ సిబ్బందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. తమకి లేదా థియేటర్ యాజమాన్యానికి కనీసం సమాచారం ఇవ్వకుండా అక్కడికి వచ్చిన అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు.
Home Entertainment Allu Arjun Case: అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా చిక్కుల్లో