AP Revenue Meetings: రాష్ట్ర వ్యాప్తంగా భూ ఆక్రమణలు, వివాదాలు, ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ప్రభుత్వం రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి గ్రామ, వార్డు స్థాయిలో సదస్సులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రేషన్‌ కార్డులపై కూడా కసరత్తు చేస్తారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here