Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా గురువారం ప్రమాణ స్వీకారం చేస్తున్న దేవేంద్ర ఫడ్నవిస్ అతి పిన్న వయస్కుడైన మేయర్ గా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఇప్పుడు మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి మరో రికార్డు సృష్టిస్తున్నారు. బీజేపీ లో కీలక బాధ్యతలు చేపడుతూ, మహారాష్ట్రలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు.