Pushpa 2: పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ అన్న‌య్య కూతురి పాత్ర‌లో న‌టించింది పావ‌ని క‌ర‌ణం. క‌థ‌ను మ‌లుపు తిప్పే కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. కావేరి పాత్ర‌లో పావ‌ని క‌ర‌ణం యాక్టింగ్‌కు ప్ర‌శంస‌లు ద‌క్కుతోన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here