అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా డిసెంబర్ 5 భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక పుష్ప-2 సినిమాకు మొదటి నుంచి కూడా వైసీపీ శ్రేణులు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక చోట్ల అల్లు అర్జున్ కోసం వైసీపీ అభిమానులు ప్లెక్సీలు కట్టారు. ఇక పిఠాపురంలో ‘పుష్ప 2’ పోస్టర్లు చించివేత కలకలం రేపింది.