ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన మూవీ ‘పుష్ప 2’. ‘పుష్ప’ పాన్ ఇండియా సక్సెస్ సాధించడం, అందులోని నటనకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడంతో సీక్వెల్ మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలు అందుకునేలా ‘పుష్ప 2’ ఉందా? లేదా? సినిమా హిట్టా? ఫట్టా? అనేది మీరే ప్రేక్షకుల మాటల్లో వినండి.