Pushpa Movie Tragedy: పుష్ప 2 సినిమా రిలీజ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. హైదరబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ వద్ద ఉన్న సంధ్య థియేటర్‌‌కు  అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె తనయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని ఆస్పత్రికి తరలించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here