పెద్దపల్లికి పెద్దపీట…

పెద్దపల్లి జిల్లాకు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇచ్చిన విజ్ఞాపనాలన్ని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పత్తిపాక, పాలకుర్తి రిజర్వాయర్ ల డిపిఆర్ తయారవుతుందని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. రామగుండం ఎయిర్ పోర్ట్ పనులు చేపడతామని, మంథనిలో కొకకోలా కూల్ డ్రింక్ పరిశ్రమ స్థాపిస్తామని హామీ ఇచ్చారు. పది మాసాల్లో మనం చేశామో చెప్పేందుకు ఈనెల 9 వరకు విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విది విధానాలతో తాము ముందుకు పోతుంటే తండ్రీ కొడుకు అల్లుడు మా కాళ్ళలో కట్టెలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసిఆర్ ఏమైనా చెప్పదలుచుకుంటే అసెంబ్లీ రావాలని… సూచనలు సలహాలు ఇవ్వండని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here