South Central Railway : ఎక్కువ దూరం వెళ్లేవారు రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. రిజర్వేషన్ చేసుకున్న వారు హ్యాపీగా జర్నీ చేస్తారు. కానీ.. సాధారణ ప్రయాణికులు చాలా అవస్థలు పడతారు. అందుకు కారణం జనరల్ బోగీలు తక్కువ ఉండటమే. ఈ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here