TG Assembly Session: డిసెంబర్‌ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు  గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.  అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఎన్ని రోజుల పాటు సమావేశాలు జరపాలనేది బిఏసీ భేటీలో నిర్ణయిస్తారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here