Telangana Transport Department Logo : రాష్ట్ర రవాణా శాఖ రూపొందించిన లోగోను (TGTD) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే 2 ఏండ్లలో  3 వేల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి నడిపిస్తామని చెప్పారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here