Tollywood Heroine: టాలీవుడ్ హీరోయిన్ నీతి టేలర్ విడాకులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఇన్‌స్టా అకౌంట్ నుంచి భర్త పేరును తొలగించింది నీతి టేలర్. తెలుగులో మేం వయసుకు వచ్చాం, పెళ్లిపుస్తకంతో పాటు మరో సినిమా చేసింది నీతి టేలర్.
Home Entertainment Tollywood Heroine: విడాకులు తీసుకున్న టాలీవుడ్ హీరోయిన్ – ఇన్‌స్టా నుంచి భర్త పేరు డిలీట్