కొడైకెనాల్
ఫ్రెండ్స్‌తో టూర్ వెళ్లేందుకు తమిళనాడులోని కొడైకెనాల్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఈ హిల్ స్టేషన్‌కు వెళ్లేందుకు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి సరైన టైమ్. చలికాలంలో ఇక్కడి చల్లదనం మనసుకు హాయిని ఇస్తుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది. అందమైన కొండలు అట్రాక్ట్ చేస్తాయి. అందమైన అడవులు, కొడై సరస్సు, పిల్లర్ రాక్స్ లాంటి పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. స్నేహితులతో కొడైకెనాల్ వెళితే మంచి అనుభవంగా ఉంటుంది.