కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్న వారు కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అయితే, ఈ సమస్యలు ఉన్న వారు వారికి సూటయ్యే వర్కౌట్లు చేయాలి. కీళ్లపై మరి ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉండాలి. ఒత్తిడి పడితే వ్యాయామం చేసే సమయంలో నొప్పి వస్తుంది. అయితే, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్న వారు రెగ్యులర్గా స్విమ్మింగ్ చేయవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ విషయాలు ఇక్కడ తెలుసుకోండి.