AP TG Weather Update: ఆంధ్రప్రదేశ్ తో పాటు యానంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి.బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటానికి అనువైన వాతావరణం ఉందని ఐఎండి విశాఖపట్నం అంచనా వేస్తోంది.ఆదివారానికి మరో అల్పపీడనంపై స్పష్టత వస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.