మెచ్చుకున్న నిఖిల్
కానీ, అక్కడ కూడా డైస్‌పై గౌతమ్ పేర్లు రాసిన దాన్ని ఎత్తేసి, గౌతమ్ ఏదో తూ తూ మంత్రంగా సంచాలక్‌గా చేశాడు అన్నట్లుగా ఎపిసోడ్లో చూపించారు. ఇక బిగ్ బాస్ తెలుగు 8 డిసెంబర్ 5 ఎపిసోడ్లో ఫ్లాగ్ టాస్క్‌లో ఉడుం పట్టు పడుతూ మరి జెండాను అందుకున్నాడు. గౌతమ్ ఆట చూసి అతని బిగ్గెస్ట్ అపొనెంట్ అయిన నిఖిల్ సైతం మెచ్చుకున్నాడు.