ఓట్ అప్పీల్ అవకాశం గెలుపొందడానికి గోల్డెన్ టికెట్ పొందిన గౌతమ్, నిఖిల్, రోహిణికి ఒక టాస్క్ ఇచ్చారు. 8 అంకె రాసి ఉన్న ఇసుక కేక్‌ను ముందు ఉంచారు. ఒక్కొక్కరుగా వచ్చి 8 పడకుండా కేక్ కట్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో మొదటగా రోహిణి ఓడిపోయినట్లు తెలుస్తోంది. దాంతో తర్వాతి టాస్క్‌లోకి నిఖిల్, గౌతమ్ వెళ్లారు. వారిద్దరికి చివరి ఛాలెంజ్‌గా రంగు పడుద్ది టాస్క్ ఇచ్చారు.
Home Entertainment Bigg Boss Telugu: కావాలని కూడా కొడ్తావ్ నువ్వు.. వెళ్లి కూసో భే.. మళ్లీ గౌతమ్,...