CID Lookout Notice: కాకినాడ సీ పోర్ట్ కంపెనీ షేర్ల బదలాయింపు వ్యవహారంలో వైసీపీ ఎంపీ సాయిరెడ్డితో పాటు,మరో నేత వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి,సాయిరెడ్డి సమీప బంధువు అరబిందో ఫార్మా ప్రమోటర్ పెనక శరత్ చంద్రారెడ్డిలపై ఏపీ సీఐడీ లుకౌట్ సర్క్యులర్లు జారీ అయ్యాయి. ఆరోపణల్ని ఎంపీ ఖండించారు.
Home Andhra Pradesh CID Lookout Notice: విజయసాయిరెడ్డిపై ఏపీ సీఐడీ లుకౌట్ నోటీసులు, దుష్ప్రచారమంటోన్న వైసీపీ ఎంపీ…