Hyderabad Metro : హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం జరిగింది. ఈసారి మెట్రో స్టేషన్ కింద ప్రమాదం జరగడంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన బైక్‌లో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు అంటుకొని ప్రమాదం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here