IND vs AUS 2nd Test: ఇండియా ఆస్ట్రేలియా మ‌ధ్య రెండో టెస్ట్ శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. అడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన ఈ టెస్ట్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. తొలి టెస్ట్‌కు దూర‌మైన రోహిత్ శ‌ర్మ తిరిగి జ‌ట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here