సమంతతో విడాకుల తర్వాత రెండేళ్లు శోభిత ధూళిపాళ్లతో డేటింగ్లో ఉన్న నాగచైతన్య.. ఈ ఏడాది ఆగస్టులో ఇరు పక్షాల పెద్దల్ని ఒప్పించి ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లో వీరి పెళ్లి అట్టహాసంగా జరిగింది. ప్రస్తుతం నాగచైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి అతని సరసన నటించగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదలకానుంది. శోభిత చివరి సారిగా లవ్- సితార చిత్రంలో నటించింది. ఈమె టాలీవుడ్ కంటే బాలీవుడ్, హాలీవుడ్‌లోనే సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో కనిపిస్తోంది.
Home Entertainment Naga Chaitanya Sobhita Dhulipala: వివాహం తర్వాత జంటగా తొలిసారి గుడికి వెళ్లిన నాగచైతన్య, శోభిత.....