Salvia Officinalis: ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే సేజ్ ఆకులను శతాబ్దాలుగా మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. దీని పేరులోనే రోగనివారిణి అనే అర్థం ఇమిడి ఉంటుంది. హెర్బల్ మూలికల్లో దీనిని సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. ఇందులో పోషకపదార్ధాలు కూడా మెండుగా ఉంటాయి.