Salvia Officinalis:  ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే సేజ్ ఆకులను శతాబ్దాలుగా మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. దీని పేరులోనే రోగనివారిణి అనే అర్థం ఇమిడి ఉంటుంది. హెర్బల్ మూలికల్లో దీనిని సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు.  ఇందులో పోషకపదార్ధాలు కూడా మెండుగా ఉంటాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here