Telangana Tourism : పాకాల.. ఈ పేరు వినగానే స్వచ్ఛమైన గాలి, పచ్చని అడవులు గుర్తొస్తాయి. ఆ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు వస్తుంటారు. తాజాగా.. పాకాల లవర్స్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గాల్లో నుంచి పాకాల అందాలను ఆస్వాదించే అవకాశం మళ్లీ కల్పిస్తోంది. బోటు షికారుకు లైన్ క్లియర్ కాబోతోంది.