Visakhapatnam : విశాఖ‌ జిల్లాలో ఘోర‌మైన సంఘంట‌న చోటు చేసుకుంది. మ‌తిస్థితం లేని చిన్నారిపై ఓ వ్య‌క్తి లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. బాధితురాలి త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే.. ఇప్పటివరకు ఆ వ్యక్తిపై కేసు నమోదు కాకపోవడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here