మధుమేహం (డయాబెటిస్) ఉన్న వారు ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా డైట్ పాటించాలి. ఆహారం విషయంలో పొరపాట్లు జరిగితే షుగర్ పెరిగి మరిన్ని ఇబ్బందుల బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే, డయాబెటిస్ ఉన్న వారు డార్క్ చాక్లెట్ తినొచ్చా.. మంచిదేనా అనే డౌట్ ఎక్కువగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ తీపిగా ఉండటంతో ఈ సందేహం వినిపిస్తూ ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.