(1 / 6)
అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా అవసరం. నిద్రపోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి, శ్రేయస్సు కలుగుతాయి. రోగనిరోధక శక్తి, మానసికంగా ప్రశాంతత , శారీరక బలం వృద్ధి చెందుతాయి. కానీ అందరికీ అంత సులవుగా నిద్రపట్టదు. చీకటి పడిందంటే నిద్ర పోవడానికి నానా తంటాలు పడేవారు కోకొల్లలు. కానీ కొందరు మాత్రం కన్ను మూసిన వెంటనే సులువుగా, హాయిగా నిద్రపోతారు. ఇందుకు వారి పుట్టిన సమయం కూడా ఓ కారణం కావచ్చట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు త్వరగా సులువుగా నిద్రపోతారట. ఆ రాశులేవో చూద్దాం.