హిందూ నమ్మకాల ప్రకారం నుదుట బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి. స్త్రీలైనా, పురుషులైనా బొట్టు పెట్టుకోకుండా ఉండటం అశుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ఇది కేవలం నమ్మకాలకు సంబంధించిన విషయమేనా? సైన్స్, జ్యోతిష్య, ఆయుర్వేద, సౌందర్య శాస్త్రాలు తిలకం గురించి ఏం చెబుతున్నాయి.