డాక్టర్ బీఆర్‌‌‌‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‎లర్‎గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో టీజీపీఎస్సీ ఛైర్మన్ గా కూడా ఘంటా చక్రపాణి పని చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here