Erracheera The Beginning Trailer Released: నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబి సాయి తేజస్విని నటిస్తున్న హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఎర్రచీర ది బిగినింగ్. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here