Guntur : ఈజీ మనీ కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ముఖ్యంగా స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నడిపిస్తున్నారు. గుంటూరు నగరంలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. తాజాగా పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దందా వెనక రాజకీయ పార్టీల నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.