Low Pressure Forms Over BoB : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ఈ నెల 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
Home Andhra Pradesh Low Pressure Forms Over BoB : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఏపీకి వర్షసూచన-రైతులు బీఅలర్ట్